కమ్యూనిస్టులు వేరు
కమ్యూనిస్టు పార్టీ సభ్యులు వేరు
అవసరమైనవాళ్ల ద్వార కాకుండా అవసరం లేనివాళ్ల ద్వార
భారత దేశంలోనికి కమ్యూనిజం వచ్చింది.
కమ్యూనిజం అవసరమైనవాళ్ళు
దాన్ని స్థానిక అవసరాలకు అనువుగా
సృజనాత్మకంగా అన్వయిస్తారు
కమ్యునిజం అవసరంలేనివాళ్ళు
అతివాదం పేరుతో
కమ్యూనిజాన్ని జడపదార్ధంగా మారుస్తారు
అణగారిన వర్గాల మధ్య అనేక వైరుధ్యాలున్నమాట వాస్తవం. అయినప్పటికీ అణగారినతనం వాళ్లను ఏకం చేస్తుంది. కలిసిపోరాడడం నేర్పుతుంది. ఐక్యత సందర్భం అయినప్పుడు వైరుధ్యాల గురించి మాట్లాడేవాడు మూర్ఖుడు.
తుళ్ళూరు: మా గృహాలకు ముప్పు వాటిల్లకుండా రోడ్లు వేసుకోండి, కాని మా ఇళ్లు, వాకిళ్ల జోలికి మాత్రం రావద్దని తుళ్ళూరు రైతులు పేర్కొన్నారు. అందరిదీ ఒకే మాటగా తీర్మానించుకున్నారు. ఎక్స్‌ప్రెస్ హైవే తుళ్ళూరుకి తూర్పు, దక్షిణ భాగంలో ఇళ్ల మీద నుంచి వెళుతున్నట్లు తెలియటంతో, రైతులు ఆదివారం రావెల సుబ్బారావు ఆవరణలో సమావేశం అయ్యారు. పొలాలతో పాటు ఇళ్లు వదులుకోవటానికి సిద్ధంగా లేమని సమావేశంలో రైతులు, గ్రామస్తులు పేర్కొన్నారు. తాతల ముత్తాతల కాలం నుండి నివాసాలుండే వాటిని ఖాళీ చేయించాలని చూస్తే ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. మేమిచ్చిన పొలాలు ఉన్నాయి... వాటిల్లో నుంచి మీరు ఏ రోడ్డు వే సుకున్నా మాకు అభ్యంతరం లేదని వారు సమావేశంలో పేర్కొన్నారు. దాదాపు రెండు వందల మంది నివాసాల వారు సమావేశానికి హాజరయ్యారు. ఎటువంటి తమకెవరికీ రోడ్డు వేయానికి ఇష్టం లేదని సూచించారు. కనుక మ్యాప్‌లో ఉన్న ఎక్స్‌ప్రెస్ వేలను మార్చుకోవాలని అన్నారు. కాదని ఇళ్ళ జోలికి వస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిక చేశారు.
విరసం విజయవాడ సమావేశంలో మీ ప్రసంగంలో పౌరసమాజాన్ని ప్రస్తావించారని తెలిసింది. వర్తమాన సమాజంలో పౌరసమాజం పనికిరాదని మీరు పేర్కొన్నట్టు మీ ప్రసంగాన్ని విన్నవారు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ పౌరసమాజం కన్వీనర్ గా నేను దీని మీద స్పందించాల్సి వున్నది. విరసంతో నేను ఇప్పటి వరకు సౌభ్రాతృత్వాన్ని కొనసాగిస్తున్నాను గనుక మీ అభిప్రాయం మీద స్పందించడానికి ముందు అసలు మీరు ఏమన్నారో మీ నుండే తెలుసుకోవాలనుకుంటున్నాను. మూడు అంశాలను మీరు స్పష్టం చేయగలరు.
1. పౌరసమాజం పనికి రాదని చెప్పాల్సిన అవసరం మీకు విజయవాడ మహాసభలో ఎందుకు వచ్చింది?
2. పౌరసమాజం గురించి మీ అభిప్రాయం ఏమిటీ?
3. ఇది మీ అభిప్రాయమా? విరసం అభిప్రాయమా?
రెండు రోజుల్లో మీరు ఈ వివరణ ఇవ్వని పక్షంలో నేను విన్నది నిజమని భావించి దాని మీద స్పందిస్తాను.
అసంఖ్యాక పీడిత వర్గాలకు ముప్పువున్న ప్రస్తుత తరుణంలో వాళ్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న అసంఖ్యాక సంఘాలు, వ్యక్తుల మధ్య సౌభ్రాతృత్వ సంబంధాలు వుండాలని నేను భావిస్తున్నాను. అలాకాకుండా, ఘర్షణ సంబంధాలు వుండాలని మీరు భావిస్తే దానికీ నేను సిధ్ధమే.
ఏం యం ఖాన్ యజ్దానీ (డానీ)
కన్వీనర్, ఆంధ్రప్రదేశ్ పౌరసమాజం.
Posted : 11.37 a.m.
11:56am
Varalakshmi Virasam
I couldn't hear to his speech completely as I was called by media persons. Getting the audio and video.
Present rivera is unavailable even on phone. I don't think he meant it (first point). Regarding his speech the approach and the theoretical depth is appreciated, at the same time, some differences are also expressed. Pani who was presiding mentioned it.
12.. 09 p.m.
Subbaraju Chi
Anna, Your approach of ascertaining the fact from the speaker himself is a very reasonable, respectable and a confidence building measure. You have raised the bar of democratic discourse and decorum. I appreciate your gesture and second you as our leader.
3:05PM
Varalakshmi Virasam
Sir, విన్న వాళ్ళ నుండి clarify చేసుకున్నాను.
పౌరసమాజమా, వర్గసమాజమా అంటే మనది వర్గ సమాజం అని చెప్పాలి. మావోయిస్టులుగా మేమిది వర్గసమాజం అని చెప్తాం. రివేరా అన్నది ఇది. వర్గ దృష్టిని ఆయన emphasize చేశారు. ఇది మీ సంస్థ పౌరసమాజం గురించి గాని, సాధారణ అర్థం లో వాడే పౌరసమాజం గురించి గాని అన్నది కాదు. గమనించగలరు. మా ప్రసంగ పాఠాలన్నీ అరుణతారలో వేస్తున్నాం. వీడియో విరసం సైట్ లో అందరికీ అందుబాటులో ఉంచబోతున్నాం. మీ సూచనలు ఆహ్వానిస్తున్నాం.
.. వరలక్ష్మి
Hydearbad
27-1-2016
రివేరాగారూ !
మీ వివరణ కోసం రెండు రోజుల గడువు ఇచ్చాము. దాన్ని ఇంకో మూడు రోజులు పోడిగించాము. అయినా మీరు స్పందించలేదు. రాళ్ళు వేయడమేతప్ప సంవాదం మీ విధానం కాదనుకుంటా!. ఇక విరసం మీద బహిరంగ ప్రకటన చేయడంతప్ప మాకు మరో మార్గం లేదు.
మీరు ఒక వివాదానికి తెరతీశారు. నేను నాయకత్వం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ పౌరసమాజం మీద కొన్ని విమర్శలు చేశారు. దానికి ఫేస్ బుక్, విరసంలను వేదికగా వాడారు. అందువల్ల ఈ వివాదం వ్యక్తిగతం కాకుండా సంస్థాగతంగా మారింది. మీ విమర్శలో రెండు విభాగాలున్నాయి. మొదటిది, ఆంధ్రప్రదేశ్ పౌరసమాజం ప్రాసంగికత గురించి. రెండోది హిందూత్వ ఆచరణ గురించి. రెండవదయిన హిందూత్వ అంశం ఆంధ్రప్రదేశ్ పౌరసమాజం పరిధిలోనిదికాదు కనుక దాన్ని విడిగా చర్చిస్తాను. ఇప్పటికి మనం ఆంధ్రప్రదేశ్ పౌరసమాజం మీద మీ విమర్శను పరిశీలిద్దాము.
కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ లో ప్రజల అవసరాలు, కోరికలకూ, ప్రభుత్వ పనితీరుకూ, ఆబ్లిగేషన్లకూ మధ్య దూరం పరీతంగా పెరిగిపోతున్నదనీ, దాన్ని పూరించడానికి పౌరసమాజం పూనుకోవాలనే నిరాడంబర లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ పౌరసమాజం ఆవిర్భవించింది. ఇది కొత్త అన్వయం, కొత్త సంస్థ, ఇంకా సన్నాహక దశలోనేవుంది.
విరసం ప్రకటిత లక్ష్యం పీడిత ప్రజల పక్షాన నిలబడడం కనుక దాన్ని మేము సోదర సంస్థగా భావిస్తాము. గొప్ప ప్రజాకవి, ఆలోచనాపరుడు మాత్రమేగాక వ్యక్తిగతంగానూ నాకు ఆత్మీయులు అయిన వరవరరావు విరసంలో వుండడంవల్ల కూడా ఆ సంస్థ మీద మాకు అపార గౌరవంవుంది.
ఐక్యసంఘటన సాగించాల్సిన చారిత్రక సందర్భంలో వివాదాన్ని మీరు మొదలెట్టారు. ఫేస్ బుక్ లోని మా వాల్ లోనికి వచ్చి నన్నూ, నేను ప్రాతినిధ్యం హిస్తున్న ఆంధ్రప్రదేశ్ పౌరసమాజాన్నీ ఎద్దేవ చేశారు. పౌరసమాజం కన్వీనర్ గా మారాక కందమూల ఫలాలు, ఆకులూ అలములు తింటున్నానుగానీ స్వతహాగా నేను మాంసాహారినే. అది మీకూ తెలుసు. మీరు నామీదా, నా సంస్థ మీద బహిరంగంగా చేసిన విమర్శకు ప్రతిగా నేను మీమీదా, మీ సంస్థ మీదా ఆ క్షణంలోనే బహిరంగ విమర్శ చేయాలి. నేనూ, నా సంస్థ పనికిమాలినవాళ్ళం అని మీరు అనగలిగినపుడు మీరూ, మీ సంస్థా పనికిమాలినవి అనడానికి ఎంతసేపు పడుతుందీ? కేవలం వరవరరావు మీద గౌరవంతో నేను ఆ పనిచేయలేదు. నేను పాటించిన ఒక వున్నత సాంప్రదాయాన్ని మీరు నా బలహీనతగా భావించారు.
ప్రజాస్వామిక విలువల్నీ, ఐక్యసంఘటన ధర్మాన్నీ పాటిస్తూ నేను మీకు ఫోన్ చేసి మీకున్న అభ్యంతరం ఏమిటీ? అని అడిగాను. మాతో మీకు సైధ్ధాంతిక విబేధాలున్నాయనీ, వాటి గురించి ఫోనుల్లో కాకుండా సుదీర్ఘంగా చర్చించాల్సిన అవసరం వుందన్నారు. నాకు తెలుసు మీరు సమగ్ర వాదనకు నిలబడరని. మీరు ప్రకటిత ’మావోయిస్టులు” కదా! మేధోరంగంలోనూ గెరిల్లా యుధ్ధాలు చేస్తారు. హిట్ అండ్ రన్!
ఆ తరువాత విరసం విజయవాడ మహాసభల ప్రసంగంలో (జనవరి 10) మీరు పౌరసమాజాన్ని ప్రస్తావించి విమర్శించారు. మామీద మీ దాడిని సమర్థించుకోవడానికి ఆంటోనియో గ్రామ్ స్కీ ని విమర్శించారు. ఇటలీలో కమ్యూనిస్టు పార్టీల మీద ప్రజలకు నమ్మకం సన్నగిల్లిందని భావించిన తరువాత గ్రామ్ స్కీ పౌరసమాజం భావనకు ప్రాణం పోశాడు. తార్కికంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ లో డానీ పౌరసమాజాన్ని ఆరంభించాడంటే అక్కడి ప్రజలు కమ్యూనిస్టు పార్టీలని చీదరించుకున్నారనే అర్ధం వస్తుందని మీ భయం. చరిత్రకు కొత్త సూత్రాలేమీ వుండవు పాతసూత్రాలే పనిచేస్తుంటాయి.
రెండవసారి మీరు దాడి చేశారని తెలిశాక కూడా మేము తొందరపడలేదు. పరిస్థితిని సమీక్షించడానికి ఇంకో రెండు వారాలు ఆగాము. అసంఖ్యాక పీడిత సామాజిక వర్గాలకు ముప్పువున్న ప్రస్తుత తరుణంలో వాళ్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న అసంఖ్యాక సంఘాలు, వ్యక్తుల మధ్య సోదర సంబంధాలు వుండాలనీ, సమస్యల పరిష్కారం కోసం అందరం కలిసి ముందుకు సాగాలని మేము భావిస్తున్నాము. మీ విమర్శ మీద స్పందించడానికి ముందు అసలు మీరు ఏమన్నారో మీ నుండే తెలుసుకోవాలను కున్నాను. 1. ఆంధ్రప్రదేశ్ పౌరసమాజం పనికి రాదని చెప్పాల్సిన అవసరం మీకు ఎందుకు వచ్చింది? 2. ఆంధ్రప్రదేశ్ పౌరసమాజం గురించి మీ అభిప్రాయం ఏమిటీ? 3. ఇది మీ అభిప్రాయమా? విరసం అభిప్రాయమా? అనే మూడు అంశాల మీద రాతపూర్వకంగా మీ వివరణ కోరాను. మీరు స్పందించలేదు.
మీ ఉపన్యాసాన్ని విందామని ఫేస్ బుక్ లో https://www.facebook.com/arunatara.virasam వాల్ లోనూ, http://www.virasam.in/index.php వెబ్ సైట్ లోనూ వెతికాను. వాటిల్లో మీ ఉపన్యాసంతప్ప అందరి ఉపన్యాసాలూ వున్నాయి. ఆ తరువాత విరసం కార్యదర్శి వరలక్ష్మీ, విరసం సభ్యులు మరి కొందరితో నేను సంవాదం సాగించాను. వాళ్ల మెసేజులు, ఫోన్ సంభాషణలనుబట్టి మీరు మీ శక్తి మేరకు ఆంధ్రప్రదేశ్ పౌరసమాజం మీద సైధ్ధాంతిక దాడి చేశారని తెలిసింది. "the approach and the theoretical depth is appreciated" అని మీ ఉపన్యాసాన్ని విరసం కార్యదర్శి మెచ్చుకున్నారు. "మావోయిస్టులుగా మేమిది వర్గసమాజం అని చెప్తాం. రివేరా అన్నది ఇది. వర్గ దృష్టిని ఆయన emphasize చేశారు." అని వారు ఒక వివరణ కూడా ఇచ్చారు.
వర్గము అనేది కమ్యూనిస్టు ప్రత్యయం, పౌరులు అనేది (పెట్టుబడీదారీ) ప్రజాస్వామ్య ప్రత్యయం అని మీరు వాదించి వుంటే నేను మిమ్మల్ని మెచ్చుకుని వుండేవాడిని. అయితే ఈ విషయంలోనూ మీకు చిత్తశుధ్ధిలేదు. మావోయిస్టులయిన రచయితలు విరసాన్ని నడుపుతున్నట్టు, మావోయిస్టులయిన న్యాయవాదులు పౌరహక్కుల సంఘాన్ని నడుపుతున్నారన్న విషయాన్ని మీరు తెలివిగా మరచిపోయారు. మీరు పౌరులు అంటే అది విప్లవమూ! ఇతరులు పౌరులు అంటే అది వర్గ సంకర!! ఇలాంటి పిల్లచేష్టల కారణంగానే కమ్యునిస్టుల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఛీ కొట్టారు!
అయితే, "ఇది మీ సంస్థ పౌరసమాజం గురించిగానీ, సాధారణ అర్థంలో వాడే పౌరసమాజం గురించిగానీ అన్నది కాదు." అని విరసం కార్యదర్శి ఒక వింత వాదన చేస్తున్నారు. నిర్దిష్ట అర్ధమూ, సాధారణ అర్ధమూ కాకుండా మరో అర్ధం ఏముంటుందో విరసం కార్యదర్శి వివరించాలి. ఆంధ్రప్రదేశ్ పౌరసమాజం మీద మీ దాడిని విరసం ఆమోదించిందన్నదే ఇక్కడ కీలకం. ఆంధ్రప్రదేశ్ పౌరసమాజం మీద విరసం దాడి చేసిందన్నదే ఇక్కడ ప్రాణప్రదమైన అంశం.
ఆంధ్రప్రదేశ్ పౌరసమాజం ఎన్నడూ విరసం మీద దాడిచేయాలని అనుకోలేదు. విరసమే మహాసభల వేదిక సాక్షిగా ఆంధ్రప్రదేశ్ పౌరసమాజం మీద దాడి చేసింది. ఆంధ్రప్రదేశ్ పౌరసమాజం ఇప్పుడు కూడా విరసం మీద ప్రతిదాడి చేయాలని అనుకోవడంలేదు. ఇక ముందు విరసంతో సోదర సంబంధాలను వదులుకోవాలని మాత్రమే భావిస్తోంది.
శెలవు
ఆంధ్రప్రదేశ్ పౌరసమాజం వర్ధిల్లాలి.
ఏం యం ఖాన్ యజ్దానీ (డానీ)
కన్వీనర్, ఆంధ్రప్రదేశ్ పౌరసమాజం.
Sir, pani metho matladanani chepparu..??
పాణీ నాతో మాట్లాడారు. విషయం ఏదైనాసరే కాగితం మీద వుండడం మంచిదని నేను భావిస్తున్నాను.
నేను హిందూత్వ అంశం మీద వేరే లేఖ రాస్తాను.
విప్లవ రచయితల సంఘానికి
ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం
బహిరంగలేఖ
Hydearbad
27-1-2016
(ముందుగా చెప్పిన ప్రకారం మూడు రోజులు ఆగి ప్రకటిస్తున్నాం)
రివేరాగారూ !
మీ వివరణ కోసం రెండు రోజుల గడువు ఇచ్చాము. దాన్ని ఇంకో మూడు రోజులు పోడిగించాము. అయినా మీరు స్పందించలేదు. రాళ్ళు వేయడమేతప్ప సంవాదం మీ విధానం కాదనుకుంటా!. ఇక విరసం మీద బహిరంగ ప్రకటన చేయడంతప్ప మాకు మరో మార్గం లేదు.
మీరు ఒక వివాదానికి తెరతీశారు. నేను నాయకత్వం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ పౌరసమాజం మీద కొన్ని విమర్శలు చేశారు. దానికి ఫేస్ బుక్, విరసంలను వేదికగా వాడారు. అందువల్ల ఈ వివాదం వ్యక్తిగతం కాకుండా సంస్థాగతంగా మారింది.
కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ లో ప్రజల అవసరాలు, కోరికలకూ, ప్రభుత్వ పనితీరు, ఆబ్లిగేషన్లకూ మధ్య అగాధం విపరీతంగా పెరిగిపోతున్నదనీ, దాన్ని పూరించడానికి పౌరసమాజం పూనుకోవాలనే నిరాడంబర లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ పౌరసమాజం ఆవిర్భవించింది. ఇది కొత్త అన్వయం, కొత్త సంస్థ, ఇంకా సన్నాహక దశలోనేవుంది.
విరసం ప్రకటిత లక్ష్యం పీడిత ప్రజల పక్షాన నిలబడడం కనుక దాన్ని మేము సోదర సంస్థగా భావిస్తాము. గొప్ప ప్రజాకవి, ఆలోచనాపరుడు మాత్రమేగాక వ్యక్తిగతంగానూ నాకు ఆత్మీయులు అయిన వరవరరావు విరసంలో వుండడంవల్ల కూడా ఆ సంస్థ మీద మాకు అపార గౌరవంవుంది.
ఐక్యసంఘటన సాగించాల్సిన చారిత్రక సందర్భంలో వివాదాన్ని ముందు మీరు మొదలెట్టారు. ఫేస్ బుక్ లోని మా వాల్ లోనికి వచ్చి నన్నూ, నేను ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ పౌరసమాజాన్నీ ఎద్దేవ చేశారు. పౌరసమాజం కన్వీనర్ గా మారాక కందమూల ఫలాలు, ఆకులూ అలములు తింటున్నానుగానీ స్వతహాగా నేను మాంసాహారినే. అది మీకూ తెలుసు. మీరు నామీదా, మాసంస్థ మీదా బహిరంగంగా చేసిన విమర్శకు ప్రతిగా నేను మీమీదా, మీసంస్థ మీదా ఆ క్షణంలోనే బహిరంగ విమర్శ చేయాలి. నేనూ, నా సంస్థ పనికిమాలినవాళ్ళం అని మీరు అనగలిగినపుడు మీరూ, మీ సంస్థా పనికిమాలినవి అనడానికి ఎంతసేపు పడుతుందీ? కేవలం వరవరరావు మీద గౌరవంతో నేను ఆ పనిచేయలేదు. నేను పాటించిన ఒక వున్నత సాంప్రదాయాన్ని మీరు నా బలహీనతగా భావించారు.
ప్రజాస్వామిక విలువల్నీ, ఐక్యసంఘటన ధర్మాన్నీ పాటిస్తూ నేను మీకు ఫోన్ చేసి మీకున్న అభ్యంతరం ఏమిటీ? అని అడిగాను. మాతో మీకు సైధ్ధాంతిక విబేధాలున్నాయనీ, వాటి గురించి ఫోనుల్లో కాకుండా సుదీర్ఘంగా చర్చించాల్సిన అవసరం వుందన్నారు. నాకు తెలుసు మీరు సమగ్ర వాదనకు నిలబడరని. మీరు ప్రకటిత ’మావోయిస్టులు” కదా! మేధోరంగంలోనూ గెరిల్లా యుధ్ధాలు చేస్తారు. హిట్ అండ్ రన్!
ఆ తరువాత విరసం విజయవాడ మహాసభల (జనవరి 10) ప్రసంగంలో మీరు పౌరసమాజాన్ని ప్రస్తావించి విమర్శించారు. మామీద మీ దాడిని సమర్థించుకోవడానికి ఆంటోనియో గ్రామ్ స్కీ ని విమర్శించారు. ఇటలీలో కమ్యూనిస్టు పార్టీల మీద ప్రజలకు నమ్మకం సన్నగిల్లిందని భావించిన తరువాత గ్రామ్ స్కీ పౌరసమాజం భావనకు ప్రాణం పోశాడు. ఇటలీ అనుభవాన్ని వర్తమానానికి అన్వయిస్తే - ఆంధ్రప్రదేశ్ లో డానీ పౌరసమాజాన్ని ఆరంభించాడంటే అక్కడి ప్రజలు కమ్యూనిస్టు పార్టీలని చీదరించుకున్నారనే తార్కిక అర్ధం వస్తుందని మీకు ముందుభయం వేసివుంటుంది. చరిత్రకు కొత్త సూత్రాలేమీ వుండవు పాతసూత్రాలే పనిచేస్తుంటాయి.
రెండవసారి మీరు దాడి చేశారని తెలిశాక కూడా మేము తొందరపడలేదు. పరిస్థితిని సమీక్షించడానికి ఇంకో రెండు వారాలు ఆగాము. అసంఖ్యాక పీడిత సామాజిక వర్గాలకు ముప్పువున్న ప్రస్తుత తరుణంలో వాళ్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న అసంఖ్యాక సంఘాలు, వ్యక్తుల మధ్య సోదర సంబంధాలు వుండాలనీ, కొన్ని అపోహలు, విభేదాలూ వున్నప్పటికీ సమస్యల పరిష్కారం కోసం అణగారిన సమూహాలన్నీ కలిసి ముందుకు సాగాలని మేము భావిస్తున్నాము. మీ విమర్శ మీద స్పందించడానికి ముందు అసలు మీరు ఏమన్నారో మీ నుండే తెలుసుకోవాలను కున్నాము. 1. ఆంధ్రప్రదేశ్ పౌరసమాజం పనికి రాదని చెప్పాల్సిన అవసరం మీకు ఎందుకు వచ్చింది? 2. అసలు పౌరసమాజం భావన గురించి మీ అభిప్రాయం ఏమిటీ? 3. ఇది మీ అభిప్రాయమా? విరసం అభిప్రాయమా? అనే మూడు అంశాల మీద రాతపూర్వకంగా మీ వివరణ కోరాను. మీరు స్పందించలేదు.
మీ ఉపన్యాసాన్ని విందామని ఫేస్ బుక్ లో arunatara - virasam వాల్ లోనూ, virasam వెబ్ సైట్ లోనూ వెతికాను. వాటిల్లో మీ ఉపన్యాసంతప్ప అందరి ఉపన్యాసాలూ వున్నాయి. ఆ తరువాత విరసం కార్యదర్శి వరలక్ష్మీ, విరసం సభ్యులు మరి కొందరితో సంవాదం సాగింది. వాళ్ల మెసేజులు, ఫోన్ సంభాషణలనుబట్టి మీరు మీ శక్తిమేరకు ఆంధ్రప్రదేశ్ పౌరసమాజం మీద సైధ్ధాంతిక దాడి చేశారని తెలిసింది. "the approach and the theoretical depth is appreciated" అని మీ ఉపన్యాసాన్ని విరసం కార్యదర్శి మెచ్చుకున్నారు. "మావోయిస్టులుగా మేమిది వర్గసమాజం అని చెప్తాం. రివేరా అన్నది ఇది. వర్గ దృష్టిని ఆయన emphasize చేశారు." అని వారు ఒక వివరణ కూడా ఇచ్చారు.
వర్గము అనేది కమ్యూనిస్టు ప్రత్యయం, పౌరులు అనేది (పెట్టుబడీదారీ) ప్రజాస్వామ్య ప్రత్యయం - అని మీరు ఆ ఉపన్యాసంలో వాదించి వుంటే నేను మిమ్మల్ని మెచ్చుకుని వుండేవాడిని. అయితే ఈ విషయంలోనూ మీకు చిత్తశుధ్ధిలేదు. మావోయిస్టులయిన రచయితలు విరసాన్ని నడుపుతున్నట్టు, మావోయిస్టులయిన న్యాయవాదులు పౌరహక్కుల సంఘాన్ని నడుపుతున్నారన్న విషయాన్ని మీరు తెలివిగా మరచిపోయారు. మీరు పౌరులు అంటే అది విప్లవమూ! ఇతరులు పౌరులు అంటే అది వర్గ సంకరమూ!! ఇలాంటి పిల్లచేష్టల కారణంగానే కమ్యునిస్టుల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఛీ కొట్టారు!
అయితే, "ఇది మీ సంస్థ పౌరసమాజం గురించిగానీ, సాధారణ అర్థంలో వాడే పౌరసమాజం గురించిగానీ అన్నది కాదు." అని విరసం కార్యదర్శి ఒక వింత మినహాయింపును కోరే ప్రయత్నం చేశారు. దేనికయినా నిర్ధిష్ట అర్ధమూ, సాధారణ అర్ధమూ కాకుండా మరో అర్ధం ఏముంటుందో విరసం కార్యదర్శి వివరించాలి. ఆంధ్రప్రదేశ్ పౌరసమాజం మీద మీ దాడిని విరసం ఆమోదించిందన్నదే ఇక్కడ కీలకం. ఆంధ్రప్రదేశ్ పౌరసమాజం మీద విరసం దాడి చేసిందన్నదే ఇక్కడ ప్రాణప్రదమైన అంశం.
ఆంధ్రప్రదేశ్ పౌరసమాజం ఎన్నడూ విరసం మీద దాడిచేయాలని అనుకోలేదు. విరసమే మహాసభల వేదిక సాక్షిగా ఆంధ్రప్రదేశ్ పౌరసమాజం మీద దాడి చేసింది. ఆంధ్రప్రదేశ్ పౌరసమాజం ఇప్పుడు కూడా విరసం మీద ప్రతిదాడి చేయాలని అనుకోవడంలేదు. ఇక ముందు విరసంతో సోదర సంబంధాలను తెంచుకోవాలని మాత్రమే భావిస్తోంది.
శెలవు
ఆంధ్రప్రదేశ్ పౌరసమాజం వర్ధిల్లాలి.
ఏం యం ఖాన్ యజ్దానీ (డానీ)
కన్వీనర్, ఆంధ్రప్రదేశ్ పౌరసమాజం.
Updated: October 27, 2015 16:09 IST
Maharashtra recalls controversial sedition circular
Class 1-10 GK Questions - Important Problems, Model Answers, Question Bank. Join Now for Free! www.meritnation.com/GK-QA
Ads by Google
RAHI GAIKWAD
COMMENT · PRINT · T T
inShare
1
In 2012, Mumbai Police arrested cartoonist Aseem Trivedi on charges of sedition, cybercrime and insulting the Constitution through his work. As the arrest sparked widespread outrage, sedition charges were revoked and the anti-corruption activist was let out on bail. Photo: The Hindu
The Hindu In 2012, Mumbai Police arrested cartoonist Aseem Trivedi on charges of sedition, cybercrime and insulting the Constitution through his work. As the arrest sparked widespread outrage, sedition charges were revoked and the anti-corruption activist was let out on bail. Photo: The Hindu
TOPICS
India
Maharashtra
crime, law and justice
laws
The Maharashtra government on Tuesday told the Bombay High Court that it has withdrawn its controversial circular on sedition.
Advocate General Shrihari Aney informed a division bench of Justices V.M. Kanade and Shalini Phansalkar-Joshi.
In light of the government's statement, the court disposed of petitions challenging the circular filed by cartoonist Aseem Trivedi, who was arrested in 2012 on the charge of sedition under section 124 A of the Indian Penal Code for his political cartoons.The court gave Mr. Trivedi and another petitioner Narendra Sharma the liberty to file fresh pleas on the suggestions they had submitted.
Last month, the High Court had stayed the circular.
Andhra Pradesh: The dangers in Vijayawada being the state capital
N Chandrababu Naidu
Vijayawada will be the new capital of Andhra Pradesh. Chief minister N Chandrababu Naidu has conveniently ignored the Centre-appointed Sivaramakrishnan committee report while naming the city on the banks of the Krishna river in his haste to get things moving in his state. The report gives three options for a capital city which are well worth considering.
Mr Naidu has, however, agreed to the committee’s suggestion to decentralise power. His political opponents have raised the fact that Mr Naidu chose Vijayawada as it has a powerful Kamma presence — a community that has traditionally backed the Telugu Desam Party (TDP). That notwithstanding, Mr Naidu’s choice also seems to have miffed the people of the Rayalaseema region, with reports that even ministers from the region were unhappy with the choice. It is now up to the CM to ensure that the people of Rayalaseema do not feel alienated and that the new capital will also help in culturally unifying the whole state.
One of the major criticisms against choosing Vijayawada was the lack of government land. Right from the time of the bifurcation, following speculation, the Vijayawada-Guntur corridor saw a real estate boom and now the government will have to buy land at a premium. The Sivaramakrishnan committee report suggests that only a quarter of the estimated `4.5 lakh crore required for the new state capital will come from the Centre.
The state will have to raise the remaining amount and in such a scenario purchasing private land at exorbitant prices will put pressure on the state exchequer. Another area of concern, which was also raised in the report, was that large areas of fertile agricultural land in and around the Vijayawada-Guntur delta region will have to be acquired. This will impact the food security of the state and will likely displace a large number of farmers. This is cause for concern in a state where about 52% of the total workforce is employed in agriculture and related services. The environmental impact real estate expansion will have on the Krishna river and its adjoining area cannot be ignored. This gains significance in view of reports that the CM is keen to have key government offices near Amaravati, a historical town situated on the river bank.
Mr Naidu, like his Telangana counterpart K Chandrashekar Rao, has a golden opportunity to build a model state and not just a capital. In his previous tenure as CM of undivided Andhra Pradesh Mr Naidu focused extensively on building urban assets — he was instrumental in transforming Hyderabad into an IT hub in the country — but was criticised for ignoring development in the rural areas. He must not repeat this mistake with Vijayawada.
The breach of the Polavaram right main canal has not only tarred the image of the Government but has triggered a fresh round of regional passions.
From scoring a political point over rivals to presenting them an issue on a platter, all it took was 24 hours and a canal breach and a borrowed pump.
The breach in an aqueduct of the Polavaram right main canal barely a day after the official release of water from the Pattiseema project linking the Godavari with the Krishna, has not only left the Andhra Pradesh Government red-faced but has created a trust deficit for it in Rayalaseema. Much like the reverse flow of water that the breach triggered, the very image that the Government wanted to build – that it accomplishes project milestones quickly – has suffered a dent.
For over a year now, the Government had hawked Pattiseema as a prestigious adjunct project, a symbol of how one could reap benefits even while the parent national project, Polavaram, awaits completion. But both YSRC and Congress kept accusing the Government of squandering a whopping Rs. 1500 crore on an “ill-conceived temporary project”, while deceiving the people of West and East Godavari districts. Both parties had a point in that the project would become redundant once the Polavaram project is built.
Apparently, by completing Pattiseema in less than six months, Chief Minister Chandrababu Naidu wanted to send a strong message to his political adversaries: that he would take the project to its logical end despite their obstacles. The YSRC, besides questioning the long-term utility of the project, had alleged large-scale corruption in the allotment of contracts and feared that the Polavaram project would take a back seat due to the sudden ardour for Pattiseema.
Mr. Naidu and his Telugu Desam Party ran an aggressive counter campaign against the YSRC, saying the latter was not interested in supplying water to parched Rayalaseema. In the recent monsoon session of the Assembly, when the Pattiseema issue came up for debate, YSRC was on the defensive with Mr. Naidu shooting a straight question at the opposition party: are you for it or against it?
The logic is a bit convoluted in that there is no direct pipeline beyond the confluence of the Godavari-Krishna rivers that will carry water to Rayalaseema. What the Government intended to do was to divert 80 tmc ft of water from the Godavari to the Krishna basin and stabilise the Krishna delta which otherwise relies on flows from the Srisailam and Nagarjunasagar dams. The quantum of water saved thus is planned to be used for Rayalseema. There were a lot of ifs and buts, yet the government took the project forward.
The breakneck speed with which the Government went ahead with the project should be seen in the context of the political challenge thrown by the Chief Minister at YSRC and the temptation to go down in history as the man who successfully brought about a confluence of the Godavari-Krishna in a record time. No wonder that Union Minister of State Y.S. Chowdary compared him to Sir Arthur Cotton. It should be remembered that among the slew of projects Mr. Naidu announced in the last one and a half years, Pattiseema looked achievable in a year’s time, unlike others like the long- gestation Polavaram or the new capital Amaravati. It had the potential of being showcased as a symbol of his “relentless and determined efforts to put Andhra Pradesh on a rapid path of development”.
But it was this very punishing pace that did his pet project in. The pressure of completing the project in a short time meant blinking at time-tested rules and trials. The shoddy planning showed up everywhere: from canal works without the required width to the nonarrival of the required motors, and the hurried ferrying of pumps from the Handri Neeva Sujala Sravanti project. Whatever little planning there was, it went awry. The breach has not only tarred the image of the Government but has triggered a fresh round of regional passions. YSRC and Congress leaders from Rayalaseema now allege that Rs. 1500 crore was being wasted on a “temporary project” to stabilise the Krishna delta while denying the minimum funds for the completion of long-pending projects in drought-prone regions, like HNSS and Galeru-Nagari Sujala Sravanti.
There is no denying the fact that the State needs inter-linking of the Godavari and Krishna, given the fact that the yields from the Krishna river have been steadily falling ever since Karnataka raised the height of the Almatti dam and built several projects upstream. In contrast, 3000 tmc ft of the Godavari’s water is flowing waste into the sea. The future, experts say, is in harnessing the Godavari and its diversion to the Krishna -- but with a lot of caution. And instead of exercising caution, the Government showed great hurry and paid the price for it.
The breach of the Polavaram right main canal has not only tarred the image of the Government but has triggered a fresh round of regional passions
BJP govt is Congress plus a cow: BJP leader Arun Shourie "The way to charaterise policies of the government is - Congress plus a cow. Policies are the same," Shourie said at book launch function. 918 98 Comments (168) By: PTI | New Delhi | Updated: October 27, 2015 10:19 am Arun Shourie, Narendra Modi, Modi government, Shourie Modi government, Pointing out differences between the present and the previous governments, Shourie said “there is clearer belief (in the present dispensation) that managing economy means managing the headlines and this is not really going to work.” In a sharp attack on the Narendra Modi government, BJP leader Arun Shourie on Monday contended that it believes that managing economy means “managing the headlines” and that people had started recalling the days of former Prime Minister Manmohan Singh. “Doctor Singh (Manmohan Singh) ko log yaad karne lag gaye hain (People have started recalling the days of Manmohan Singh). The way to charaterise policies of the government is – Congress plus a cow. Policies are the same,” Shourie said at book launch function. The function to launch ‘Turn of The Tortoise’, a book written by former Business Standard Editor-in-Chief T N Ninan, was attended by Manmohan Singh, Chief Economic Advisor Arvind Subranamian and former Foreign Secretary Shyam Saran. Pointing out differences between the present and the previous governments, Shourie said “there is clearer belief (in the present dispensation) that managing economy means managing the headlines and this is not really going to work.” Targeting Modi, the minister in the Vajpayee government said, “I feel there was never a weaker a PMO as now”. He said “there has never been as great a centralisation of functions, not power, of functions in PMO as now. …If fellows don’t dont have domain expertise, that Brajesh Mishra had, L K Jha had, all these principal secretaries had, then things get stuck.” WATCH VIDEO – More is said that done in the present government – Shourie Shourie said, “everybody is busy and everybody is doing very hard work, but it is not resulting in two there big things that was problem at that time(UPA government time).” Elaborating, he said, “If you see impediments that were there in tax administration, virtually no change… Banking reform has been delayed by year and a half for no reason. So therefore this tortoise is very generous metaphor. Ye to so hi jata hai (this tortoise goes to sleep).” He claimed that industrialists are afraid of speaking against the government. “The industrialists who meet the Prime Minister don’t speak whole truth. After meeting PM, they wonder what is happening and say ‘please do something’. And in front of media they give the government 9 out of 10,” Shourie claimed. Shourie noted that Parliament has become alibi for not doing anything. While taking digs at the Modi government, Shourie said it should embrace everybody instead of fighting. “Don’t get into fight with everyone. If you want to build Delhi-Mumbai Industrial Corridor, you require support of 5 Chief Ministers,” he said. Speaking at the event, Chief Economic Advisor Arvind Subramanian said the work on the draft bankruptcy law is at an advanced stage. Noting that India is one of unique development models, Subramanian said India is “a precautious development model” in both economic and political sense. “India is a country which is not following normal economic development model…India is growing by defying its comparative advantage,” he said. “We have lots of space to grow using our cheap labour. If we don’t do stupid things then we can grow very rapidly,” he said. - See more at: http://indianexpress.com/article/india/india-news-india/bjp-govt-is-congress-plus-a-cow-never-seen-a-weaker-a-pmo-says-arun-shourie/#sthash.8vkitlMu.dpuf
NDA Government is Congress Plus a Cow, Says Arun Shourie
All India | Written by Sreenivasan Jain | Updated: October 27, 2015 01:30 IST
Arun Shourie claimed that industrialists are afraid of speaking against the government. NEW DELHI: Former Union Minister Arun Shourie today launched a scathing attack on Prime Minister Narendra Modi's government, saying that its "lack of direction is making people miss Dr Manmohan Singh", referring to the former Prime Minister. Mr Shourie, once a vocal supporter of Mr Modi, made these comments during a panel discussion following the launch of a book in Delhi authored by TN Ninan, the editor of the Business Standard. The discussion was moderated by NDTV's Managing Editor, Sreenivasan Jain. "People say, at least Dr Singh was wise," said Mr Shourie. Dr Manmohan Singh was in the audience when these comments were made. When asked how he would distinguish the NDA from the UPA, Mr Shourie described the policies of PM Modi's government as "Congress scaled plus a cow", an acerbic comment on the BJP's repeated invoking of cow protection after the mob-killing of a man in Uttar Pradesh's Dadri last month over rumours that he had eaten beef.
"The policies (between the NDA and UPA) are the same," said Mr Shourie. "The difference really is that there is a firmer, clearer belief that managing the economy means managing the headlines of the economy, and this is not really going to work." He assessed the current Prime Minister's Office as "the weakest" so far and said there was no one with "domain expertise to manage the PMO."
Arun Shourie claimed that industrialists are afraid of speaking against the government. "The industrialists who meet the Prime Minister don't speak whole truth. After meeting PM, they wonder what is happening and say 'please do something'. And in front of media they give the government 9 out of 10," Mr Shourie said.
Also at the event, the Chief Economic Adviser to the Government Arvind Subramanian responded to Mr Shourie saying, "I can't second guess the constraints of those above my pay grade." He said "the tenor of the discussion misrepresents macroeconomic stability we have achieved."
Mr Shourie, however, was not to be constrained. He advised the Prime Minster to "stop picking a new fight every day". "To run the country," he said, "you need to take people along."Story First Published: October 26, 2015 23:15 IST